United ap BJP former president Nallu Indra sena Reddy said that the country is looking at the entire BJP and no prime minister has taken the reforms that Prime Minister Narendra Modi is bringing in the history of independent India. He said that the country's reputation has spread across the world with decisions like cancellation of notes, the latest in the 370 with GST, and this is only to be achieved by the BJP government.
#Telangana
#BJP
#bjpformerpresident
#KCR
#TRS
#NarendraModi
దేశం మొత్తం బీజేపి వైపు చూస్తోందని, స్వతంత్య్ర భారత చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తున్నన్ని సంస్కరణలు ఏ ప్రధాని తీసుకురాలేదని ఉమ్మడి రాష్ట్ర బీజేపి మాజీ అద్యక్షుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ తో పాటు తాజాగా ఆర్గికల్ 370 రద్దు వంటి నిర్ణయాలతో దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని, ఇది కేవలం బీజేపి ప్రభుత్వం సాధించి ఘనత అని ఆయన అన్నారు. మోదీ ప్రజారంజక పాలన చూసి దేశంలోని అన్ని పార్టీల నేతలు బీజేపి వైపు చూస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు పట్ల కొన్ని పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమని, ఎంఐఎం లాంటి పార్టీలు ముస్లిం సమాజానికి ఛాంపియన్ లుగా చెప్పుకుని బీజేపి ప్రతిష్టను దిగజార్చే పనులు చేస్తోందని మండిపడ్డారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఇంద్రసేనా రెడ్డి వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.